రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకుండా మోసం చేస్తోందని బీజేపి తెలంగాణ ఘాటుగా విమర్శిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇందిరా పార్క్ లో 24గంటల రైతు హామీల సాధన దీక్షకు తెలంగాణ బీజేపీ శ్రీకారం చుట్టింది.
The BJP is strongly criticizing Telangana that the Congress government is deceiving the farmers by not fulfilling their pre-election promises. Telangana BJP has launched a 24-hour farmer's pledge drive in Indira Park against the Congress government.
#BJP
#congress
#telangna

~CR.236~CA.240~ED.234~